వాంకిడి మండలంలోని ఇంధని గ్రామ పంచాయతీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా బాలల సంరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్ లైన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు బాలల హక్కులు, రక్షణ గురించి మంగళవారం అవగాహన కల్పించారు.