కొమురం భీం: జీవో 1395ను బేషరతుగా రద్దు చేయాలి

జర్నలిస్టుల అక్రెడిటేషన్ల జీవో 1395 ను బేషరతుగా రద్దు చేయాలని ఆదివారం ఒక మీడియా ప్రకటనలో అఖిల భారత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు జాడి దిలీప్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల అక్రెడిషన్ కార్డులకు సంబంధించి నియమ నిబంధనల మార్పు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 1395 లోపభూయిష్టంగా, ఏకపక్షంగా ఉందన్నారు.

தொடர்புடைய செய்தி