నిందితులపై చర్యలు తీసుకోవాలి

కొణిజర్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నందు ఏర్పాటుచేసిన రాష్ట్ర మంత్రులు పొంగులేటి, తుమ్మల, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫొటోతో ఉన్న ఫ్లెక్సీని దుండగులు చింపివేశారని జిల్లా కాంగ్రెస్ నాయకులు కొనగంచి మోష అన్నారు. దీనికి నిరసనగా శనివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ర్యాలీగా వెళ్లి మండల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీని చింపేసిన నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி