ఖమ్మం జిల్లా మధిర ఫారెస్ట్ రేంజ్ పరిధిలో శుక్రవారం ప్రపంచ అటవీశాఖ దినోత్సవం సందర్భంగా వేడుకలను ఫారెస్ట్ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మధిర ఫారెస్ట్ రేంజ్ అధికారులు, వారి సిబ్బంది పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.