మధిరలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శాంతి థియేటర్ ఎదురుగా బుధవారం సాయంత్రం రెండు బైకులు అతివేగంతో వచ్చి ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி