ఈ సందర్భంగా ముదిగొండ తాసిహల్దార్ కార్యాలయం ముందు గత పది రోజులుగా గ్రామదీపికలు తమ సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక సమ్మెకు తన పూర్తి మద్దతు తెలిపారు. అడబిడ్డలకు అండగా ఉంటమని, వెంటనే ప్రభుత్వం తమ సమస్యల పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో ప్రముఖ డాక్టర్ కోట రాంబాబు, మండల నాయకులు అనంతరెడ్డి, రాఘవ రెడ్డి, సంజీవరెడ్డి, వెంకట్రావు, ప్రేమ్ కుమార్, రఫీ, సైదులు తదితరు నాయకులు ఉన్నారు.
వధేరాకు రూ.4.20 కోట్లు.. రఘువంశీకి రూ.3 కోట్లు