ఆరు గ్యారంటీ పథకాలను సద్వినియోగం చేసుకోండి

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను మధిర నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డా. కోట రాంబాబు ప్రజలను కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఇతర మంత్రివర్గ సహచరుల డిసెంబర్ 28న 'ప్రజాపాలన' కార్యక్రమం ప్రారంభించనున్నారు. డిసెంబర్ 28 నుండి 2024 జనవరి 6 వరకు ప్రజల నుండి దరఖాస్తుల గ్రామ సభలో స్వీకరించనున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி