మధిర: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కారణంగా దగ్ధమైన సుబాబుల తోట

మధిర మండల పరిధిలోని దెందుకూరు గ్రామానికి చెందిన రైతు అయితం ప్రసాద్ కి చెందిన సర్వే నెంబర్ 44/ఇ, మరో రైతుకి చెందిన సుబాబుల్ తోట ప్రక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ శుక్రవారం సాంకేతిక లోపం కారణంగా ట్రాన్స్‌ఫార్మర్ నుండి నిప్పురవ్వలు ఎగసి సుబాబుల తోటలో పడటంతో సుబాబుల తోటకు నిప్పు అంటుకోవడంతో స్థానిక రైతులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

தொடர்புடைய செய்தி