ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం కాకతీయ కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వన సమారాధన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐక్యతతో ఏదైనా సాధించవచ్చునని కావున ప్రతి ఒక్కరూ రాజకీయంగా ముందు వరుసలో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాకతీయ కమ్మ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.