పలు సమస్యలపై వినతి పత్రం

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల పూర్తయిన సందర్భంగా ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కని బోనకల్ మండలం గోవిందపురం గ్రామ శాఖ అధ్యక్షుడు పాపారావు ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది. పెండింగ్ లో ఉన్న పలు సమస్యలపై ఆలపాడు నుంచి ఆంధ్ర సరిహద్దు వరకు తారు రోడ్డు, గ్రామానికి సంబంధించి మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం, తాళ్ళచెరువు తూముల మరమ్మత్తు, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி