ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గత 3సంవత్సరాలుగా టీచర్లు లేక అనేకమంది విద్యార్థులు బాధపడుతున్నారని మధిర నియోజకవర్గం అసెంబ్లీ అధ్యక్షులు దారేల్లి రమేష్ ఒక ప్రకటనలో బుధవారం అన్నారు. గత కొన్ని రోజుల క్రితం సర్పంచ్ ఆధ్వర్యంలో బడికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా లీడర్లగా చెప్పుకుటుంన్న కమల రాజ్, రాష్ట్ర నాయకులు అని చెప్పుకునే బట్టి విక్రమార్క కనీసం స్పందించడంలేదన్నారు.