ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ మృత్యుంజయ స్వామి వారి దేవాలయం కి బుధవారం మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శన అనంతరం ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.