పూర్వ విద్యార్థుల కలయికకు ఎమ్మెల్యే

కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1991-1992 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన ఆదివారం కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. నాటి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అపూర్వ కలయికలో వచ్చే ఆనందం అద్భుత ఘట్టమని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యేకు శాలువాతో సత్కరించారు.

தொடர்புடைய செய்தி