సంవత్సరం లోపల కేసీఆర్ రాబోతున్నారు: KTR (వీడియో)

TG: సంవత్సరం లోపల కేసీఆర్ తిరిగి అధికారంలోకి రాబోతున్నారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 'మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. ఇప్పుడు జరుగుతున్న భూదందాలన్నింటికీ చెక్ పెడతాం. మియాపూర్‌లో 550 ఎకరాల భూములు వస్తే అమ్మేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆ భూముల్లో 200 ఎకరాలు పేదలకు ఇండ్లు, 100 ఎకరాల్లో అమరవీరులకు, ఇంకో 100 ఎకరాలు ఉద్యమకారులకు, మిగతాది పిల్లలకు స్కూల్స్, కాలేజీలు కట్టించండి.. మేము గొప్పగా స్వాగతిస్తాం' అని అన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕