జమ్మికుంట: పత్తి మార్కెట్ కు 2 రోజుల సెలవు

జమ్మికుంట పత్తి మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి గరిష్ఠ ధర క్వింటాలు రూ. 6,850 పలికింది. కనిష్ఠ ధర రూ. 6,500 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు. శనివారం, ఆదివారం వారంతా సెలవు. కాగా, సోమవారం తిరిగి మార్కెట్ ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు. పత్తి రైతులు ఉదయం 9 గంటల వరకు యార్డులో ఉండాలని సూచించారు.

தொடர்புடைய செய்தி