ఎల్లారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని కన్వీనర్. కె. చంద్రశేఖర్ డిమాండ్ చేసారు. కామారెడ్డి సీఐటీయూ ఆఫీసులో ఆదివారం యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అంగన్వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. అంగన్వాడి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు. సురేష్, జిల్లా అధ్యక్షురాలు వీ కల్పన పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி