కాలినడకకు సైతం నోచుకోని వెల్లుట్ల తండా రోడ్డు

ఒకప్పుడు నక్సలైట్లు, పోలీసుల ఎదురు కాల్పులు మోతతో దద్దరిల్లే ప్రాంతం వెల్లుట్ల. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో ఉంది. వెల్లుట్లతో పాటు అక్కడ వెల్లుట్ల తండా ఉంది. అక్కడ గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆ తండా రోడ్డు కనీసం కాలీ నడకకు సైతం నోచుకొని దుస్థితిలో ఉంది. తాండవాసుల్లో ఎవరికైనా అత్యవసర వైద్యం అందడం అసాధ్యం అని చెప్పొచ్చు.

தொடர்புடைய செய்தி