గాంధీజీ చూపిన అహింసా మార్గంతోనే దేశానికి స్వాతంత్య్రం

జాతిపిత మహాత్మాగాంధీ చూపిన శాంతి, అహింస మార్గం ద్వారానే భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని ఎల్లారెడ్డి ఏటిఓఎస్ సురేష్, తహశీల్దార్ అల్లం మహేందర్ కుమార్, ఎంపిఓ అతినారపు ప్రకాష్ అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయంలో గాంధీజీ 155 వ జయంతి వేడుకలను వేర్వేరుగా ఘనంగా నిర్వహించారు. ఏటిఓ, తహశీల్దార్, ఎంపిఓ లు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

தொடர்புடைய செய்தி