ఎల్లారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి మహిళ కడుపులోంచి 4. 5కిలోల అండాశయ కణతిని తొలగించారు. పిట్లం తండాకు చెందిన మేఘవత్ లాలిత (41) అనారోగ్యంతో ఎల్లారెడ్డి ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయగా కణతి ఉందని, నిర్ధారణ కాగా, మంగళవారం ప్రైవేట్ ఆస్పత్రిలో మహిళకు శస్త్ర చికిత్సచేసి ఆమె కడుపులోంచి 4. 5 కిలోల అండాశయ కణతిని తొలగించామని ఆసుపత్రి సర్జన్ డాక్టర్ రవీంద్రమోహన్ తెలిపారు.