ఎల్లారెడ్డి: ఈ నెల 16 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి

ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈ నెల 16న ప్రారంభించాలని ఎల్లారెడ్డి తహశీల్దార్ అల్లం మహేందర్ కుమార్, సొసైటి సెక్రటరీలకు సూచించారు. గురువారం తహశీల్దార్ ఆఫీసులో సొసైటి సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, ఈ నెల 16న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అన్నారు.

தொடர்புடைய செய்தி