డిప్యూటీ సీఎంని కలిసిన ఎల్లారెడ్డి ఎమ్యెల్యే

హైదరాబాద్‌లో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సోమవారం కలిశారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి పెండింగ్ బిల్స్‌ను త్వరగా విడుదల చేయాలని ఎల్లారెడ్డి సెగ్మెంట్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయాలని వినతి పత్రం అందించారు. మోతేలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి అవసరమైన భూమిని సిద్ధం చేశామని తెలిపారు. డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారని ఎమ్యెల్యే తెలిపారు.

தொடர்புடைய செய்தி