ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్ దారిలో బీఆర్ఎస్ ప్రభుత్వం అర్దాంతరంగా నిర్మించిన డబుల్ బెడ్ రూంల పనులను ఎమ్యెల్యే మదన్ మోహన్ ప్రారంభింపచేశారు. ఈడబుల్ బెడ్ రూంలు దసరాకు ఎమ్యెల్యే ప్రారంభించాలని ఎంతో హడావుడి చేసిన పనులు పూర్తి కాలేదు. దీంతో ఈ డబుల్ బెడ్ రూమ్ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ తెలిపారు. దీపావళికి ఎమ్యెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు అందచేస్తారన్నారు.