మంజీర పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్యెల్యే

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని, వరదగేట్లు ఎక్కువ ఎత్తే అవకాశాలుంటాయి కాబట్టి మంజీర పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్యెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ప్రాజెక్టు ను సందర్శించారు. ఈ సంధర్బంగా గుల్ కాస్త వద్ద మీడియాతో మాట్లాడుతూ. ఆయకట్టు రైతులకు ఖరీఫ్ , రబీ పంటలకు సాగునీరు అందించడం జరుగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி