కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలానికి నూతనంగా విచ్చేసిన జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ రావుకు మంగళవారం మధ్యాహ్నం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఆయిల్ వార్ మారుతి వారితోపాటు బాలాజీ, తదితరులు పాల్గొని జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ రావు కు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎల్లవేళలా జుక్కల్ మండల ప్రజలు పోలీస్ శాఖ అధికారులకు సహకరించాలని, జుక్కల్ ఎస్సై అన్నారు.