నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం తెలంగాణ వెనుకబడిన తరగతుల కమీషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాను ఖరారు చేసే అంశం బహిరంగ విచారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొని ఆయన అభిప్రాయాన్ని వివరించారు.