బాన్సువాడ: చేప పిల్లలను చెరువులో వదిలిన జిల్లా అద్యక్షుడు

బాన్సువాడ సెగ్మెంట్ బీర్కూర్ గ్రామ బాజన్ చెరువులో మత్స్యకారుల ఆర్థిక పరిపుష్థికి, జీవన స్థితిగతులు మెరుగుపరడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చెరువులో చేప పిల్లల పెంపకానికై 100% సబ్సిడీపై పంపిణీ చేసి చేప పిల్లలను సరఫరా చేస్తుంది. శనివారం బీర్కూరు గ్రామ మత్స్యకారులకు సరఫరా అయిన చేప పిల్లలను కామారెడ్డి జిల్లా మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షుడు గాదే సత్యనారాయణ ఆధ్వర్యంలో చెరువులో విడుదల చేశారు.

தொடர்புடைய செய்தி