రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం పంపిణీ పథకంలో అంతర్గం గ్రామంలో కోల సంజీవ్ లబ్ధిదారుని గృహంలో మంగళవారం వారి కుటుంబ సభ్యులతో కలెక్టర్, ఎమ్మెల్యే సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.