ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక విధానాన్ని వివరించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పై లబ్ధిదారుల ఎంపిక చేసి ప్రకటించారు. ఈ గ్రామ సభలో ఎంపీడీఓ అఫ్జల్ మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ బాపు రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజలు హాజరయ్యారు.
చీర: భారతీయ సంస్కృతి, ఆత్మగౌరవానికి ప్రతీక