ఎండపెల్లి: పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఎండపెల్లి మండలం కొత్తపేట గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులు, మండల నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తపేట గ్రామంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని, ప్రభుత్వం పత్తికి క్వింటాలుకు రూ. 7,500 మద్దతు ధరను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி