సుడిగాలి సుధీర్‌‌కు పెళ్లైందా?.. ఫొటోలు వైరల్

సుడిగాలి సుధీర్ పెళ్లి వార్త మరోసారి చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం కొన్ని పాత ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవ్వడమే. ఈ ఫొటోలో సుధీర్ పెళ్లి దుస్తుల్లో కనిపిస్తున్నారు. మెడలో పూలదండలు, ఆయన పక్కన ఓ యువతి వధువు దుస్తుల్లో కనిపిస్తోంది. ఫొటోలు బయటకు రావడంతో ఇప్పటికే సుధీర్‌కు పెళ్లి జరిగిపోయినట్లు చర్చ మొదటైంది. నిజానికి ఈ ఫొటోలు పెళ్లికి సంబంధించినవి కావు. 2014లో సుధీర్‌కు ఓ యువతితో నిశ్చితార్థం జరిగిందని, అయితే అది పెళ్లి వరకు వెళ్లలేదని, ఇద్దరూ అప్పట్లోనే విడిపోయినట్లు వార్తలు వచ్చాయి.

தொடர்புடைய செய்தி

✕
✕