ఆసియాకప్ ఫైనల్‌లో భారత్ ఘన విజయం

ఆసియాకప్ మహిళల టీ20 టోర్నీ ఫైనల్లో భారత్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (59), షఫాలీ వర్మ(68) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత్ నిర్ధేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ఛేదించలేకపోయింది. 20 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 111 పరుగులు మాత్రమే చేసింది. చమరి (36), విష్మి గుణరత్నే(20), నిలక్షికా డి సిల్వా(22) మినహా అందరూ విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో శ్రీచరణి 4, దీప్తి శర్మ 3, క్రాంతి గౌడ్, షఫాలీ, ప్రేమ రావత్ తలో వికెట్ తీశారు.

தொடர்புடைய செய்தி

✕
✕