జింబాబ్వేపై భారత్ ఘన విజయం

వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో జింబాబ్వే మహిళల జట్టుపై 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 197 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం ఛేదనకు దిగిన టీం ఇండియా 27.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 200 రన్స్ చేసింది. ప్రతీక రావల్ సెంచరీ (100*) చేయగా, షఫాలీ వర్మ 64*, స్మృతి మంధాన 32 పరుగులతో రాణించారు.

தொடர்புடைய செய்தி

✕
✕