టాస్ ఓడిన భారత్

ఆషియా కప్ రైజింగ్ స్టార్స్-2026 టోర్నీలో ఇండియా-Aతో జరగనున్న మ్యాచులో UAE-A టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ నేరుగా సెమీస్ చేరుతుంది.
IND-A జట్టు: వైభవ్, అభిషేక్, ప్రభ్స్మిన్, తిలక్ (C), కుశాగ్ర, రింకూ, సూర్యాంక్, షాబాజ్, హర్ష్ దూబే, హర్షిత్ రాణా, అర్షద్ ఖాన్

தொடர்புடைய செய்தி

✕
✕