ఢిల్లీలో నేడు ఇండియా కూటమి కీలక సమావేశం

ఢిల్లీలో శనివారం ఉదయం 11:30 గంటలకు ఇండియా కూటమి ఎంపీల కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ భేటీ జరగనుంది. దేశ రాజకీయాల్లో కీలక పరిణామాల నేపథ్యంలో, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు కూటమి నాయకులు, ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశం ద్వారా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕