శోభిత నుంచి చాలా నేర్చుకున్నా: నాగచైతన్య

కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘వృషకర్మ’ డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో చైతన్య తన కెరీర్, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. తన స్టైల్, ఫ్యాషన్ సెన్స్‌లో మార్పులకు శోభితనే కారణమని, ఆమె తన వార్డ్‌రోబ్‌ను పూర్తిగా మారుస్తున్నారని పేర్కొన్నారు. పరిస్థితులను ఎదుర్కోవడంలో శోభిత నుండి తాను చాలా నేర్చుకున్నానని చెబుతూ, ఆమె పట్ల తనకున్న ప్రేమను ఈ సందర్భంగా వెల్లడించారు.

தொடர்புடைய செய்தி

✕
✕