సభ్యత్వ నమోదు స్పీడ్ పెంచాలి: ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్

భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ సమావేశం మల్లాపూర్, మీర్పేట్, నాచారం డివిజన్ లకు సంభందించి నాచారంలో సభ్యత్వ నమోదు ఉప్పల్ నియోజకవర్గం ఇంచార్జ్ పోతగాని గోపాల్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ డివిజన్ అధ్యక్షులు అనుముల మహేష్, ముత్యం రెడ్డి ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி