సికింద్రాబాద్: వైఎస్ షర్మిలను కలిసిన శిల్పాచారి

భవిష్యత్ రాజకీయాలకు తన సంపూర్ణ సహకారాలు ఉంటాయని ఆదివారం ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శిల్పాచారికి భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో రాజకీయంగా ఏ సహకారమైన ప్రతి ఒక్కరికీ అందిస్తానని, ఎవరూ కూడా అధైర్య పడకుండా కాంగ్రెస్ పార్టీలో పని చేసి ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వెళ్లేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி