పూడూరు పరిధిలోని చెరువుల్లో చేప పిల్లలను వదిలిన అధికారులు

మేడ్చల్: ముదిరాజ్ ఆర్థికంగా ఎదగడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో అందజేస్తున్న 100% సబ్సిడీపై అందజేస్తున్న చేప పిల్లలను శుక్రవారం పూడూర్ పరిధిలోని చెరువుల్లో, కుంటల్లో పూడూరు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో చేప పిల్లలను చెరువుల్లో వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున సబ్సిడీపై చేప పిల్లలను అందజేయడం సంతోషకరంగా ఉందని ముదిరాజ్ సంఘం నాయకులు తెలిపారు.

தொடர்புடைய செய்தி