అంబర్ పేట్: డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

బాగ్ అంబర్ పేట్ డివిజన్ పరిధిలో రూ. 20 లక్షల నిధులతో నూతనంగా చేపడుతున్న డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డితో కలిసి అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారి ఏఈ మజీద్, విద్యుత్ ఏఈ సౌమ్య, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చంద్రమోహన్, స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி