ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా జోషిమఠ్ సమీపంలో ఆరుగురితో వెళ్తున్న హెలికాప్టర్ కుప్పకూలినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పైలట్‌తో సహా ఆరుగురూ మరణించినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, సహాయక చర్యల సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.