భారీగా తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో మంగళవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. దీంతో వినియోగదారులకు ఊరట లభించింది. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,370 తగ్గి రూ.1,48,800కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.1,250 తగ్గి రూ.1,36,400 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి వీటి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.

தொடர்புடைய செய்தி

✕
✕