నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శాంతమ్మ(45) అనే మహిళ అత్యాచారం చేసి హత్య చేసినట్టు అనుమానం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక గేట్ ముందు శవం పడి ఉన్నాది. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగి ఉండవచ్చు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని నాగర్ కర్నూల్ సీఐ కనకయ్య, ఎస్ఐ గోవర్ధన్ లు తెలిపారు