జర్నలిస్టుల భవిష్యత్తుకు భరోసా కల్పించడమే సంఘం లక్ష్యం

జర్నలిస్టు భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ విద్యా , వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సాధిస్తూ వాటి సాధనకు క్యాబినెట్లో జీవో తీసుకువచ్చే విధంగా టి యు డబ్ల్యూ జే సంఘం పనిచేస్తుందని టియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నారు. ఆదివారం అచ్చంపేటలో జర్నలిస్ట్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు.
60 ఏళ్లుగా జర్నలిస్టుల పక్షాన పోరాడుతున్న ఏకైక సంఘం టియుడబ్ల్యూజే అన్నారు.

தொடர்புடைய செய்தி