నాగర్ కర్నూల్: చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామ శివారులోని నిరంజన్ షావళి దర్గా దగ్గర చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బల్మూర్ మండల కేంద్రానికి చెందిన ఎండీ జహంగీర్ (30) ఆదివారం నిరంజన్ షావలి దర్గా ఎదురుగా ఉన్న అడవిలో చెట్టుకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అమ్రాబాద్ ఎస్సై రజిత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி