ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా పనిచేస్తుందని రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వరి ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయాన్ని పూర్తిగా అడ్డుకొని రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతుల ప్రయోజనాలను కాపాడాలని సూచించారు.

தொடர்புடைய செய்தி