కోడేరు: సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. కోడేరు మండలం ఎత్తం గ్రామములో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలు తమ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు డయల్ చేయమన్నారు.

தொடர்புடைய செய்தி