ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే చర్యలు

మోటారు వాహన చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామ ని, పోలీసులకు వాహనదారులు సహకరించాలని సీఐ కనకయ్య గౌడ్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శనివారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడినవారికి, నిబంధనలు ఉల్లంఘించిన వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురికావద్దని, ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

தொடர்புடைய செய்தி