ఊరుకొండపేట: నిందితులకు 14 రోజుల రిమాండ్

ఊరుకొండపేట సామూహిక అత్యాచారం ఘటనలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. 27 ఏళ్ల మహిళపై ఏడుగురు సామూహిక అత్యాచారం చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు. ఆలయ సమీపంలో మహిళపై అత్యాచారం చేసి తర్వాత ఈ విషయం బయటికి చెబితే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు. బుధవారం నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

தொடர்புடைய செய்தி