కల్వకుర్తిలో 1: 15 గంటలకు ఒక్కసారిగా మబ్బులు ఏర్పడి వర్షం మొదలై ఏకధాటిగా పడుతూనే ఉంది. ఒక్కసారిగా వర్షం మొదలవడంతో విత్తనాలు వేసిన రైతులు సంతోషంలో ఉన్నారు. దసరా పండుగ సెలవులలో వర్షం పడుతుండడంతో వేడికి జనాలకు ఉపశమనం పొందినట్లుంది.