మహబూబ్ నగర్ జిల్లాలో వర్షపాతం వివరాలు

మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన 24 గంటలలో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం అత్యధికంగా అడ్డాకులలో 30.8 మి. మీ. లు, హన్వాడలో 28.5, కొల్లూరు 26.8, పార్పల్లి 17, సల్కర్ పేట 14, జడ్చర్ల 13, చిన్న చింతకుంట 8.8, మహమ్మదాబాద్ 7.3, కొత్తపల్లె 6.8, బాలానగర్ 4.5, కొత్తమొల్గర 4.5, ఉడిత్యాల 4. 3, మహబూబ్ నగర్ పట్టణం 3.5, రాజాపూర్ 1.5, దోనూరులో 1.3 మి. మీ. ల వర్షపాతం నమోదైనట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி